In a first, the National Aeronautics and Space Administration (NASA) is going to attempt to bring a rock samples of Mars back to Earth for scientists to study.
#MarsRockSamplestoEarth
#NASA
#MarsSampleReturn
#Marsplanetfacts
#NasaMars2020Perseverancerover
#EuropeanSpaceAgency
#Moon
ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఓ భారీ ప్రయత్నానికి తెరతీయనుంది. అంగారకుడిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఆ గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని నవంబర్ 10న విడుదల చేసిన రివ్యూ రిపోర్టులో నాసా పేర్కొంది.